Nojoto: Largest Storytelling Platform

కొన్ని సాంగత్యాలు చాలా అందమైనవి ఎంతంటే ఆ సాంగత్యాల

కొన్ని సాంగత్యాలు చాలా అందమైనవి
ఎంతంటే ఆ సాంగత్యాల్లేని జీవితమంత అందవిహీనంగ,అంధకారంగ అనిపించేంత...

ఐనప్పటికీ అంతందమైన సాంగత్యాలు 
మనతో ఉండుట కల్లే... ఎందుకంటే ఆ అందం మన జీవితాలకెక్కడ అంటుకుంటుందో అనేమో...🖤...

#జీవితం #అందం #సాంగత్యం #మనుషులు #telugu #yqkavi #teluguvelugu

ఎందుకంటే ఆ అందం మన జీవితాలకెక్కడ అంటుకుంటుందో అనేమో...🖤... #జీవితం #అందం #సాంగత్యం #మనుషులు #Telugu #yqkavi #teluguvelugu