Nojoto: Largest Storytelling Platform

కోకిల దాని సొంత భాష మాట్లాడుతుంది, కాబట్టి అది స్

కోకిల దాని సొంత భాష మాట్లాడుతుంది, 
కాబట్టి అది స్వేచ్ఛా జీవి. 
కానీ, 
చిలుక ఇతరుల భాషను కాపీ కొడుతుంది, కాబట్టి  బోనులో బానిసగా మిగిలింది. 
అందుకనే మీ సొంత భాషనూ,
మీ సొంత ఆలోచనలనూ  మీ సొంత మనస్సును నమ్మండి. 
మీ జీవితాన్ని అందంగా మలుచుకోండి...

 MD Ismail..

Follow And Like Support..

Mohdismail1990..