తాగడానికి కారణాలు ఎందుకు ???? పార్టీ అని , ఫ్రెండ్స్ అని , సంతోషమని , బాధని , కోపం అని , ఇబ్బందులని, కష్టాలని , అప్పులని ... నువ్వు చేసే తప్పు కూడా కరెక్ట్ అని అనిపించుకోవడానికా ??? #telugu #teluguqoutes #teluguwritings #yqquotes #teluguquotes