Nojoto: Largest Storytelling Platform

పచ్చని ప్రకృతి వనాలు గుమిగూడిన జనాలు పెట్టిరి కార్

పచ్చని ప్రకృతి వనాలు
గుమిగూడిన జనాలు
పెట్టిరి కార్తీక దీపాలు
పదిమంది కలయికలు
చేసిరి ఇంపుగ భజనలు
తెచ్చుకున్న భోజనాలు
పంచుకున్న వైనములు 
చెదిరిపోని జ్ఞాపకాలు
  #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి
పచ్చని ప్రకృతి వనాలు
గుమిగూడిన జనాలు
పెట్టిరి కార్తీక దీపాలు
పదిమంది కలయికలు
చేసిరి ఇంపుగ భజనలు
తెచ్చుకున్న భోజనాలు
పంచుకున్న వైనములు 
చెదిరిపోని జ్ఞాపకాలు
  #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి