Nojoto: Largest Storytelling Platform

సిగకొప్పున పువ్వుల వాసన గుప్పులు ఘల్లను అడుగుల ము

సిగకొప్పున పువ్వుల
వాసన గుప్పులు
ఘల్లను అడుగుల 
మువ్వల చప్పుడు
సుగంధ భరిత
ద్రవ్య పవనములు
మధుర భాషణా
స్వర గలగలలు
చెలి రాకను తెలిపే
ప్రేమ కోకిలలు
మదిలో మ్రోగెను
మృదంగఢోలికలు #amaterasutelugu
#yqkavi
#teluguvelugu 

PC: Bapu Bomma

Corrections made anonymously are thanked :P
సిగకొప్పున పువ్వుల
వాసన గుప్పులు
ఘల్లను అడుగుల 
మువ్వల చప్పుడు
సుగంధ భరిత
ద్రవ్య పవనములు
మధుర భాషణా
స్వర గలగలలు
చెలి రాకను తెలిపే
ప్రేమ కోకిలలు
మదిలో మ్రోగెను
మృదంగఢోలికలు #amaterasutelugu
#yqkavi
#teluguvelugu 

PC: Bapu Bomma

Corrections made anonymously are thanked :P
amaterasu9739

amaterasu

New Creator