Nojoto: Largest Storytelling Platform

అట్టా ఎట్టా అంటూ అంటే ఎట్టా? తోవ పొడుగు అస్సలు అలో

అట్టా ఎట్టా అంటూ అంటే ఎట్టా?
తోవ పొడుగు అస్సలు అలోచించావద్దా?

అటా ఇటా అంటూ ఇప్పుడు అదిగితె ఎట్టా?
అసలంటూ ఓ దారి అనుకోవద్దా?

పెద్దోరు ఒప్పరని పక్కూరు పోయిమరి
మనువాడుకుందామని అనుకున్నామా?? మనమనుకున్నామా..?!
మరిప్పుడు...
అట్టా ఎట్టా అంటూ అంటే ఎట్టా?
తోవ పొడుగు అస్సలు అలోచించావద్దా?

పక్కూరు పోయిమరి మనువాడుకుందామని
పొలిమేర దాటాక ఏ ఊరు పోవాలని నన్నడుగుతావేంటి?
అటా ఇటా అంటూ ఇప్పుడు అదిగితె ఎట్టా?
అసలంటూ ఓ దారి అనుకోవద్దా?

 Unofficial Collab is welcomed
#Amaterasutelugu
#yqkavi
#teluguvelugu
అట్టా ఎట్టా అంటూ అంటే ఎట్టా?
తోవ పొడుగు అస్సలు అలోచించావద్దా?

అటా ఇటా అంటూ ఇప్పుడు అదిగితె ఎట్టా?
అసలంటూ ఓ దారి అనుకోవద్దా?

పెద్దోరు ఒప్పరని పక్కూరు పోయిమరి
మనువాడుకుందామని అనుకున్నామా?? మనమనుకున్నామా..?!
మరిప్పుడు...
అట్టా ఎట్టా అంటూ అంటే ఎట్టా?
తోవ పొడుగు అస్సలు అలోచించావద్దా?

పక్కూరు పోయిమరి మనువాడుకుందామని
పొలిమేర దాటాక ఏ ఊరు పోవాలని నన్నడుగుతావేంటి?
అటా ఇటా అంటూ ఇప్పుడు అదిగితె ఎట్టా?
అసలంటూ ఓ దారి అనుకోవద్దా?

 Unofficial Collab is welcomed
#Amaterasutelugu
#yqkavi
#teluguvelugu
amaterasu9739

amaterasu

New Creator