Nojoto: Largest Storytelling Platform

గూడు చెదిరిన పక్షి నేను రోజు నిండని కుక్షి నేను కా

గూడు చెదిరిన పక్షి నేను
రోజు నిండని కుక్షి నేను
కాలమే కక్షగడితే..
వెలుగు చూడని అక్షి నేను #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి
గూడు చెదిరిన పక్షి నేను
రోజు నిండని కుక్షి నేను
కాలమే కక్షగడితే..
వెలుగు చూడని అక్షి నేను #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి