Nojoto: Largest Storytelling Platform

నా మనసును నీ మాటలు పిలిచెను..రా ఓ మావా.! నా వయసును

నా మనసును నీ మాటలు పిలిచెను..రా ఓ మావా.!
నా వయసును నీ చేతలు కదిపెను..రా ఓ మావా.!

ఇంటి పనిలొ హడావిడిలొ కొంగు జారె ఒక్కరోజు
నా సిరులకు నీ చూపులు తగిలెను..రా ఓ మావా.!

పొలం గట్లు దాటుతుంటె అడుగు జారె సంజవేళ
నా సొగసులు నీ ముందర తడిసెను..రా ఓ మావా.!

తొలిరాతిరి నేను రాగ గాలి వీచి దీపమార
నా సిగ్గును నీ చర్యలు చెరిపెను..రా ఓ మావా.!

ముడుచుకున్న కేశాలతొ ముగ్గు పెడుతె ప్రభాతంలొ
నా కురులూ నీ శ్వాసకు జారెను..రా ఓ మావా.!

హద్దులేవి లేవస్సలు సరసాలకు వన్నెల్లో
నా విధులను నీ మనసు మరిచెను..రా ఓ మావా.! #వన్నెలయ్య_గజల్ 177 #గజల్ #తెలుగుగజల్ #మావ