ఓడిపోయిన పర్లేదు కానీ ధర్మం వైపు మాత్రమే ఉండు ఓటమి కూడా మనశ్శాంతి ని ఇస్తుంది అధర్మంగా గెలిచినా ఆ సంతోషం రెండు నిముషాలు కూడా ఉండదు ఆ బరువును జీవితాంతం మొయ్యాలి #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugulove #life