Nojoto: Largest Storytelling Platform

భావోద్వేగానికి గురి చేసే ఘట్టం జీవితం లో ముఖ్యమైన

భావోద్వేగానికి గురి చేసే ఘట్టం
 జీవితం లో ముఖ్యమైన మలుపు  
కళ్లు చెమర్చే సన్నివేశం  
గుండెల్లో ఇంతకాలం పెట్టుకుని 
పెంచినన్యను ఒక ఇంటికి పంపడం 
"కన్యాదానం " సున్నితమైన  అంశం 
ప్రధానమైన ప్రమోదమైన మార్పు
 బలమైన  ప్రభావం జీవితంలో.... 
కన్యాదానం ఎంత అపురూపం #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి
భావోద్వేగానికి గురి చేసే ఘట్టం
 జీవితం లో ముఖ్యమైన మలుపు  
కళ్లు చెమర్చే సన్నివేశం  
గుండెల్లో ఇంతకాలం పెట్టుకుని 
పెంచినన్యను ఒక ఇంటికి పంపడం 
"కన్యాదానం " సున్నితమైన  అంశం 
ప్రధానమైన ప్రమోదమైన మార్పు
 బలమైన  ప్రభావం జీవితంలో.... 
కన్యాదానం ఎంత అపురూపం #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి