Nojoto: Largest Storytelling Platform

కష్టమొచ్చినా సుఖమొచినా, ఆనందమొచ్చినా బాధోచ్చినా, ఎ

కష్టమొచ్చినా సుఖమొచినా, ఆనందమొచ్చినా బాధోచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలా ఉన్నా చివరి వరకు నీ చెయ్యి వదలనని, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా నీతోనే ఉంటానని ఇచ్చే భరోసాను ప్రేమంటారు
ఇదే నేను నీకు మనసారా చేసే ప్రమాణం ఓ నా ప్రేమబంధమా

©Jyothirmayee Mukkamala
  #love
#lovepromise