Nojoto: Largest Storytelling Platform

మన కళ్ళజోడు అద్దాల మీద ఉన్న మరక తుడుచుకోకుండా, ఎద

 మన కళ్ళజోడు అద్దాల మీద ఉన్న మరక తుడుచుకోకుండా,
ఎదుటి వారు ముఖం మీద ఆ మరక ఉంది అనడం సరైన పద్దతి కాదు...

©గోటేటి గుళికలు
  #Life #people #solo_goteti