Nojoto: Largest Storytelling Platform

తెలీట్లేదే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో! ఎవ

తెలీట్లేదే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో!
ఎవరి నుండి ఎవరికి ఎవరిని బదిలీ చేస్తుందో!
ఆలోచిస్తే గుండె గుబులు
ఇక అనుభవానికొస్తే గుండెకే తెగులు 
ఇలాంటపుడే ఆగిపోతే బావుండనపిస్తుందీ క్షణం  #ఈక్షణం #జీవితం #telugu #teluguvelugu #మార్పు #గుబులు

#ఈక్షణం #జీవితం #Telugu #teluguvelugu #మార్పు #గుబులు