Nojoto: Largest Storytelling Platform

తప్పని పనులు తీరని బాధ్యతలు సహకరించని శరీరము.. మ

తప్పని పనులు
తీరని బాధ్యతలు 
సహకరించని 
శరీరము.. మనసు
మీద పడే ముదిమి 
లేదే పదవీ విరమణ 
వుందా మరి పదవి 
నొక్కి పట్టిన పెదవి 
తెలుపు ఎన్నో పెద్దవి
చిన్నవి బాధలు, వెతలు
కథలు, కలతలు, కన్నీళ్లు 💧💧😔
 #సమస్యాపూరణ61#గృహ హింస#
#భావసుమాలు #వైక్యూకవి #వైక్యూతెలుగు #
తప్పని పనులు
తీరని బాధ్యతలు 
సహకరించని 
శరీరము.. మనసు
మీద పడే ముదిమి 
లేదే పదవీ విరమణ 
వుందా మరి పదవి 
నొక్కి పట్టిన పెదవి 
తెలుపు ఎన్నో పెద్దవి
చిన్నవి బాధలు, వెతలు
కథలు, కలతలు, కన్నీళ్లు 💧💧😔
 #సమస్యాపూరణ61#గృహ హింస#
#భావసుమాలు #వైక్యూకవి #వైక్యూతెలుగు #

#సమస్యాపూరణ61#గృహ హింస# #భావసుమాలు #వైక్యూకవి #వైక్యూతెలుగు #