Nojoto: Largest Storytelling Platform

నేను అంటూ బ్రతకడంలో ఉంది నాది అంటూ దాచడంలో ఉంది

నేను అంటూ బ్రతకడంలో ఉంది 
నాది అంటూ దాచడంలో ఉంది 
నీది అంటూ ఆక్షపించడంలో ఉంది 
మనది అంటూ దోచేయడంలో ఉంది 
అందరిలో నా ఇమిడిపోయి ఉంది 
అంతట వ్యాపించిపోయింది  #స్వార్థం #బుద్ధి #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్
నేను అంటూ బ్రతకడంలో ఉంది 
నాది అంటూ దాచడంలో ఉంది 
నీది అంటూ ఆక్షపించడంలో ఉంది 
మనది అంటూ దోచేయడంలో ఉంది 
అందరిలో నా ఇమిడిపోయి ఉంది 
అంతట వ్యాపించిపోయింది  #స్వార్థం #బుద్ధి #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్

#స్వార్థం #బుద్ధి #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్