Nojoto: Largest Storytelling Platform

విశ్వపాలనలో అలసినావేమో యోగనిద్రలో సేదతీరవయ్యా లా

విశ్వపాలనలో అలసినావేమో 
యోగనిద్రలో సేదతీరవయ్యా 
లాలి లాలి లాలి లాలి లాలి 
భక్తితో నీకు చిన్న శయనం 
శేష శయన క్షీరాబ్ధి శయన 
లాలి లాలి లాలి లాలి లాలి 
 #భావసుమాలు 
#వైక్యూకవి 
#సమ‌స్యాపూరణ139
#భక్తి భావం
విశ్వపాలనలో అలసినావేమో 
యోగనిద్రలో సేదతీరవయ్యా 
లాలి లాలి లాలి లాలి లాలి 
భక్తితో నీకు చిన్న శయనం 
శేష శయన క్షీరాబ్ధి శయన 
లాలి లాలి లాలి లాలి లాలి 
 #భావసుమాలు 
#వైక్యూకవి 
#సమ‌స్యాపూరణ139
#భక్తి భావం

#భావసుమాలు #వైక్యూకవి #సమ‌స్యాపూరణ139 #భక్తి భావం