Nojoto: Largest Storytelling Platform

ముద్దుగుమ్మ మూతి ముడిచినా ముత్యపు జడివానే... బొద్ద

ముద్దుగుమ్మ మూతి ముడిచినా ముత్యపు జడివానే...
బొద్దుగుమ్మ భయపడేలా బాణీ బాణమేసినా బంగారుమయమే..
కుందనమ్మ కరిచేలా కసిరినా కనీవినీ ఎరుగని కమనీయమే...
బుట్టబొమ్మ బురిడీ కొట్టించినా బ్రహ్మాండమనిపించే భూతల స్వర్గమే..

ఆమె అందం ఆమె ఏం చేసినా ఆహా అనిపించేలా చేస్తుంది మరి
అదేంటో........!?!?!?

 Dedicating to nithu darling ♥♥