Nojoto: Largest Storytelling Platform

ధీరగంభీర అమ్మాయి తండ్రి వెక్కి పడుతున్న నాన్నను చ

ధీరగంభీర అమ్మాయి తండ్రి 
వెక్కి పడుతున్న నాన్నను చూసి
నెవ్వరపడి నిలచిన పెళ్ళి కూతురు
సీతమ్మ లాంటి అమ్మాయి తల్లి 
ఇంటిల్లిపాదీ కళ్ళలో నీరు... 
అంత ఆనంద సమయంలోనూ  
అందరూ బరువైన హృదయాలతో 
"కన్యాదానం "అరుదైన గౌరవం
 #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి
ధీరగంభీర అమ్మాయి తండ్రి 
వెక్కి పడుతున్న నాన్నను చూసి
నెవ్వరపడి నిలచిన పెళ్ళి కూతురు
సీతమ్మ లాంటి అమ్మాయి తల్లి 
ఇంటిల్లిపాదీ కళ్ళలో నీరు... 
అంత ఆనంద సమయంలోనూ  
అందరూ బరువైన హృదయాలతో 
"కన్యాదానం "అరుదైన గౌరవం
 #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి