నా కలం నా కవిత్వం రెండూ నీవే నా కలం..నీ ఆలోచనల పోరాటాల ఫలితం నా కవిత్వం..మన ఇద్దరి మధ్య అలుముకున్న ఓ తియ్యనైన అనుబంధం. #yqtelugukavi #yqtelugupoem #yqthoughtoftheday #yqlove #myfeelingsforyou #telugulovequotes