Nojoto: Largest Storytelling Platform

రెప్పలు మూసి రాతిరిని దాటేయడం నాకిష్టం లేదు రాత

రెప్పలు మూసి 
రాతిరిని దాటేయడం 
నాకిష్టం లేదు

రాతిరిలో తేలిపోవాలి
నిలిచిపోవాలిలా ఈ రాతిరి
నీకై నా అక్షరాల్లో... #రాతిరి #నీకై
రెప్పలు మూసి 
రాతిరిని దాటేయడం 
నాకిష్టం లేదు

రాతిరిలో తేలిపోవాలి
నిలిచిపోవాలిలా ఈ రాతిరి
నీకై నా అక్షరాల్లో... #రాతిరి #నీకై

#రాతిరి #నీకై