Nojoto: Largest Storytelling Platform

ఏం తోచని నిమిషంలో నా నువ్వొక ఆలోచన ఏదొ చేస్తు మరిప

ఏం తోచని నిమిషంలో నా నువ్వొక ఆలోచన
ఏదొ చేస్తు మరిపించే నీ నవ్వొక ఆలోచన

ఎక్కడికో ఎత్తుకెళ్తు ఓలలాడి మాపటేల
ఎందాకో రమ్మంటూ రేపేనొక ఆలోచన

ఎంతటికీ నా తృష్ణసలు తీరనీక ఆశజూపి
ఏ దిక్కునొ నను ముడేయ కదిపేదొక ఆలోచన

ఏ రాతిరి తగువుపడ్డ బుంగమూతి లాగినట్టు
గాఢంగా పూయించే నీ చూపొక ఆలోచన

మధనమైన మనసైనా మందుమాకు నువ్వేగా
లత తలవగ క్షణక్షణం అంకితమొక ‌‌‌‌ఆలోచన #గజల్ #ఆలోచన #నీనవ్వు #yqkavi #telugu #teluguvelugu #తెలుగు
ఏం తోచని నిమిషంలో నా నువ్వొక ఆలోచన
ఏదొ చేస్తు మరిపించే నీ నవ్వొక ఆలోచన

ఎక్కడికో ఎత్తుకెళ్తు ఓలలాడి మాపటేల
ఎందాకో రమ్మంటూ రేపేనొక ఆలోచన

ఎంతటికీ నా తృష్ణసలు తీరనీక ఆశజూపి
ఏ దిక్కునొ నను ముడేయ కదిపేదొక ఆలోచన

ఏ రాతిరి తగువుపడ్డ బుంగమూతి లాగినట్టు
గాఢంగా పూయించే నీ చూపొక ఆలోచన

మధనమైన మనసైనా మందుమాకు నువ్వేగా
లత తలవగ క్షణక్షణం అంకితమొక ‌‌‌‌ఆలోచన #గజల్ #ఆలోచన #నీనవ్వు #yqkavi #telugu #teluguvelugu #తెలుగు

#గజల్ #ఆలోచన #నీనవ్వు #yqkavi #Telugu #teluguvelugu #తెలుగు