Nojoto: Largest Storytelling Platform

జీవితం చాలా చిన్నదంటారు... నిజమేనా.!? అని ప్రశ్నిం

జీవితం చాలా చిన్నదంటారు...
నిజమేనా.!?
అని ప్రశ్నించింది ఆమె...

అపరిమితమైన విశ్వంతో పోల్చి చూస్తే
చిన్నదే కావచ్చు...
పరిమితమైన మనో పరిధిలో
చాలా పెద్దదని చెప్పాను నేను...
" జిజీవిశేత్ శతం సమ: " #తత్వం
జీవితం చాలా చిన్నదంటారు...
నిజమేనా.!?
అని ప్రశ్నించింది ఆమె...

అపరిమితమైన విశ్వంతో పోల్చి చూస్తే
చిన్నదే కావచ్చు...
పరిమితమైన మనో పరిధిలో
చాలా పెద్దదని చెప్పాను నేను...
" జిజీవిశేత్ శతం సమ: " #తత్వం

#తత్వం