Nojoto: Largest Storytelling Platform

ఎక్కువ విను తక్కువ మాట్లాడు నీరుపం ముఖ్యం కాదు ను

 ఎక్కువ విను
తక్కువ మాట్లాడు
నీరుపం ముఖ్యం కాదు
నువ్వేంటి అన్నదే ముఖ్యం
తల్లితండ్రులకు గౌరవం ఇస్తే చాలు
లోకం మొత్తం నీకు గౌరవాన్ని ఇస్తుంది
ఇలాంటి ఎన్నో విషయాలు నేర్పిన 
బుజ్జి గణపతిని మనసుతో ఘనంగా పూజించే
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

©గోటేటి గుళికలు
  #GaneshChaturthi #vinayakachavithi #solo_goteti