Nojoto: Largest Storytelling Platform

సూర్యుణ్ణి సైతం తట్టి లేపే ప్రతి సందుకు, భోగి పళ్ళ

సూర్యుణ్ణి సైతం తట్టి లేపే
ప్రతి సందుకు,
భోగి పళ్ళు పోసుకునే
ప్రతి బిడ్డకు,
చుట్టాలతో కళకళలాడే 
ప్రతి ఇంటికి
భోగి పండుగ శుభాకాంక్షలు...

©గోటేటి గుళికలు
  #భోగి #Pongal #Festival #solo_goteti