Nojoto: Largest Storytelling Platform

నీ మోము వెన్నెలను దర్శిస్తె మధురమే.! నా మనసు కలువి

నీ మోము వెన్నెలను దర్శిస్తె మధురమే.!
నా మనసు కలువింక వికసిస్తె మధురమే.!

నీ శ్వాస సోకితే వలపు రస రాగాలు
నా తనువు వేణువుకు ముద్దిస్తె మధురమే.!

నీలాల మేఘమా గోపాల దైవమా
తమకాల చినుకులను వర్షిస్తె మధురమే.!

నీ చరణు తాకగా రాతిలో పడతంట
నా తనువు ఓ జడము స్పర్శిస్తె మధురమే.!

దేహాల లోగిల్ల దాహాలె దోషాలు
అహములను వన్నెల్లొ అర్పిస్తె మధురమే.! #వన్నెలయ్య_గజల్ 299
#వన్నెలయ్య_భక్తి_గజల్
#వన్నెలయ్య_పున్నగవనం_గజల్
#గజల్
నీ మోము వెన్నెలను దర్శిస్తె మధురమే.!
నా మనసు కలువింక వికసిస్తె మధురమే.!

నీ శ్వాస సోకితే వలపు రస రాగాలు
నా తనువు వేణువుకు ముద్దిస్తె మధురమే.!

నీలాల మేఘమా గోపాల దైవమా
తమకాల చినుకులను వర్షిస్తె మధురమే.!

నీ చరణు తాకగా రాతిలో పడతంట
నా తనువు ఓ జడము స్పర్శిస్తె మధురమే.!

దేహాల లోగిల్ల దాహాలె దోషాలు
అహములను వన్నెల్లొ అర్పిస్తె మధురమే.! #వన్నెలయ్య_గజల్ 299
#వన్నెలయ్య_భక్తి_గజల్
#వన్నెలయ్య_పున్నగవనం_గజల్
#గజల్