Nojoto: Largest Storytelling Platform

త్రిమూర్తి దారుడా! త్రినేత్ర హారుడా! విభూతి దారుడా

త్రిమూర్తి దారుడా! త్రినేత్ర హారుడా!
విభూతి దారుడా ! విజ్ఞానేర్పే గురుడా!
కాటి కాపరివా స్వామి! కరుణ చూపే దాయకరుడా!
నీలకంఠ రా దేవా!నిజము చూపరా గంగ దర!
భక్తి తో కొలిచెమురా స్వామి! భవ హారుడా!
                                ........(A.R) Poetry written on Lord Shiva...
త్రిమూర్తి దారుడా! త్రినేత్ర హారుడా!
విభూతి దారుడా ! విజ్ఞానేర్పే గురుడా!
కాటి కాపరివా స్వామి! కరుణ చూపే దాయకరుడా!
నీలకంఠ రా దేవా!నిజము చూపరా గంగ దర!
భక్తి తో కొలిచెమురా స్వామి! భవ హారుడా!
                                ........(A.R) Poetry written on Lord Shiva...