Nojoto: Largest Storytelling Platform

సూక్ష్మంలో మోక్షం అన్నట్టు నీపాదాల చెంత కాస్త చోట

సూక్ష్మంలో మోక్షం అన్నట్టు 
నీపాదాల చెంత కాస్త చోటు 
అబ్బో భీభత్సం సఖా! హ హ హ హాస్యం... చోటా... నీ రైటా... మూసుక్కూర్చో అంటుంది ఫేటు...

ఫేట్ ఊరికే చెప్పదు మరి 
అదో మోనార్క్ దానికి నచ్చిందే రాస్కుంటది పాగల్ ది...

ఇంతకీ నిజంగా పాగల్ దే నా అంటే...

హుమ్ మనకు నచ్చింది రాస్తే మస్త్ మంచిది