Nojoto: Largest Storytelling Platform

ఓ ఉదయం నా హృదయం ప్రేమకు శుభోదయం పలికెను ఆ మధ్యాహ

ఓ ఉదయం 
నా హృదయం ప్రేమకు 
శుభోదయం పలికెను
ఆ మధ్యాహ్నం 
మద్యం కన్నా వేగంగా
నీ ప్రేమ మత్తెక్కెను
ఈ సాయంత్రం
నా మెదడు యంత్రం నీ
గురించి ఆలోచించేను
ప్రతిరాత్రి 
నా కన్నులు నీ కళలతో
కళకళలాడేను KSV 22
ఓ ఉదయం 
నా హృదయం ప్రేమకు 
శుభోదయం పలికెను
ఆ మధ్యాహ్నం 
మద్యం కన్నా వేగంగా
నీ ప్రేమ మత్తెక్కెను
ఈ సాయంత్రం
నా మెదడు యంత్రం నీ
గురించి ఆలోచించేను
ప్రతిరాత్రి 
నా కన్నులు నీ కళలతో
కళకళలాడేను KSV 22
suryavenkat3944

Surya Venkat

New Creator