Nojoto: Largest Storytelling Platform

సత్తువొసగునని సత్యంగా నమ్మా సత్తువ లాగేసె సంతలో ధ

సత్తువొసగునని సత్యంగా నమ్మా 
సత్తువ లాగేసె సంతలో ధరలు

కొనలేము కాయలు కూరలు నేడు
వినలేదు యెప్పుడూ వింత వెలలు
 
పండుగ వచ్చును పైసలు రావు
మెండుగ బాధలు నిండెను వెతలు
     #ప్రహేళిఠ
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి
సత్తువొసగునని సత్యంగా నమ్మా 
సత్తువ లాగేసె సంతలో ధరలు

కొనలేము కాయలు కూరలు నేడు
వినలేదు యెప్పుడూ వింత వెలలు
 
పండుగ వచ్చును పైసలు రావు
మెండుగ బాధలు నిండెను వెతలు
     #ప్రహేళిఠ
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి