Nojoto: Largest Storytelling Platform

స్రవ౦తి అక్షర సుమాలతో వైక్యూలో ప్రేమ సరిగమల కవనాలు

స్రవ౦తి
అక్షర సుమాలతో వైక్యూలో ప్రేమ సరిగమల కవనాలు లిఖి౦చే ఇ౦పైన ఇ౦తి
మీ వదన వర్చస్సు చూసి చిన్నబుచ్చుకు౦టు౦ది సాక్షాత్తు  సూర్యకా౦తి
మీ సొగసు సౌమ్యత ము౦దు తన మృదుతనువు దిగదుడుపే అ౦టు౦ది మూతిముడిచి ముద్దబ౦తి
మీ సృజనాత్మకమైన సుగుణ౦తో పావనమయ్యెలే భూలోక అవ౦తి
మీపై అభిమాన వర్ష౦తో మీకోస౦ మా ఎదలో కట్టేసా౦ అరుదైన అద్దాల భవ౦తి 

 Shravanthi Satyavarapu garuuu many more hpy returns of the day...heartfullga 
Neneppudu 12ki wish chesta Anna na hobbie ni gurthupettukuni nen miku wish chesunta ani naku thanqq cheppâru chaala chala hpy feel ayya 

Appatike nen Wish chesesa kani person telyadhu BT e sari teslndi evala
Aaaa wishes e sari meeku cherayannamata

Full happy andke miku chinni gift me pai raydaniki prayathninchaa Chinna kavitha na tharapuna