Nojoto: Largest Storytelling Platform

ఆకసాన చందమామ చెలరేగి పోతున్నాడు తారల సరసకు చేరి స

ఆకసాన చందమామ చెలరేగి పోతున్నాడు 
తారల సరసకు చేరి సయ్యాటలాడుతున్నాడు
మిరుమిట్లు గొలిపేట్లు వెన్నెలను పంచుతున్నాడు

ఇక్కడేమో నీ చందమామ ఎదురు చూస్తున్నాడు
సందిట చేరే తారవైన నీకోసం వేచియున్నాడు 
మోమున విలసిల్లే కాంతివి నీవై రమ్మంటున్నాడు #qklove #qkpoetry #qklife

naraharirao2182

Narahari Rao

New Creator