Nojoto: Largest Storytelling Platform

మాట ఎల్లదు భాష లేక, భాష తోటే మాటా పలుకు, తల్లి నేర

మాట ఎల్లదు భాష లేక,
భాష తోటే మాటా పలుకు,
తల్లి నేర్పినట్టి బాషారా,
అ అంటే అమ్మ అని తెలియజేసే భాషరా,
నీ మొదటి ఏడ్పు ఘోషరా,
తెలుగు వెలుగు భాటాలో తెలుగోడ ,
                                       ఓ తెలుగోడ!                         krtrstate
మాతృభాష పైన పర భాష అధిపథ్యమేమిరా,
భాష తోని యాసా తోని గుర్తింపు వచ్చురా,
అఖండభారతావనిలో 
ఎనిమిది కోట్ల ప్రజస్వరం ఈ తెలుగురా,
పర భాష పెత్తనాన్ని గలమేతి బెదిరించర,
తెలుగు భాష గొప్పతనం చాటిచూపరా,
మాతృ భాష విలువ సమాజానికి నేర్పారా.
   -Krtrstate #krtrstate #krtrstate_chitti #telugu #telugupoetry #telugupoems #Qoutes
మాట ఎల్లదు భాష లేక,
భాష తోటే మాటా పలుకు,
తల్లి నేర్పినట్టి బాషారా,
అ అంటే అమ్మ అని తెలియజేసే భాషరా,
నీ మొదటి ఏడ్పు ఘోషరా,
తెలుగు వెలుగు భాటాలో తెలుగోడ ,
                                       ఓ తెలుగోడ!                         krtrstate
మాతృభాష పైన పర భాష అధిపథ్యమేమిరా,
భాష తోని యాసా తోని గుర్తింపు వచ్చురా,
అఖండభారతావనిలో 
ఎనిమిది కోట్ల ప్రజస్వరం ఈ తెలుగురా,
పర భాష పెత్తనాన్ని గలమేతి బెదిరించర,
తెలుగు భాష గొప్పతనం చాటిచూపరా,
మాతృ భాష విలువ సమాజానికి నేర్పారా.
   -Krtrstate #krtrstate #krtrstate_chitti #telugu #telugupoetry #telugupoems #Qoutes
krtrstate6737

Krtrstate

New Creator