Nojoto: Largest Storytelling Platform

అణువణువున తత్వముంది వెతికి నీవు తెలుసుకో.! ప్రతి చ

అణువణువున తత్వముంది వెతికి నీవు తెలుసుకో.!
ప్రతి చోటూ ఓ గురువే మది నిండా తలుచుకో.!

నడిపించే తోడెవ్వరు కలకాలం ఉండరోయ్
పాడి లేస్తూ పరితపించి పథములోన నడుచుకో.!

శిలలు లేవు, శిల్పి లేడు నిన్నలలో పాఠమొకటె
అనుభవాలు బోధనలు నిన్ను నీవు మలుచుకో.!

వెలుగుతున్న స్పృహ లేని దీపికెంత ప్రకాశమో
గురువు తరువు నేను అనే చీకట్లను తుడుచుకో.!

ఈలోకం వాకిలిలో మాసినట్టి చరితలెన్నొ
నిలిచిపోయె అడుగులింక వన్నెలోడ నింపుకో.! నీకు నీవే గురువు (ఉద్దరేదాత్మ నాత్మానం)
#వన్నెలయ్య_గజల్ 302 #గురువు #గజల్ #ఉపాధ్యాయులదినోత్సవం #teachersday

నీకు నీవే గురువు (ఉద్దరేదాత్మ నాత్మానం) #వన్నెలయ్య_గజల్ 302 #గురువు #గజల్ #ఉపాధ్యాయులదినోత్సవం #Teachersday