Nojoto: Largest Storytelling Platform

ఖా.....ళీ....గ ఉన్న మేధావుల్ని ఏం చేస్తున్నావ్ అన

ఖా.....ళీ....గ ఉన్న మేధావుల్ని 
ఏం చేస్తున్నావ్ అని అస్సలు అడక్కురోయ్!
చెప్పేదేం లేకున్నా చెప్పేందుకు వాళ్ళకు ఓపికున్నా 
వినే నీ బుర్ర గట్టిదవొద్దూ 😞 హ హ దీన్ని బట్టి మీకు ఏం అర్ధమైందీ
నన్ను ఏం చేస్తున్నావ్? అన్న ప్రశ్న అడగక్కూడదూ అనే కదా! 

తెలివైనోళ్ళే సుమీ!

అంటే నేను మేధావినన్నమాట 🙈

కానీ మీరు ఖచ్చితంగ

హ హ దీన్ని బట్టి మీకు ఏం అర్ధమైందీ నన్ను ఏం చేస్తున్నావ్? అన్న ప్రశ్న అడగక్కూడదూ అనే కదా! తెలివైనోళ్ళే సుమీ! అంటే నేను మేధావినన్నమాట 🙈 కానీ మీరు ఖచ్చితంగ #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #మేధావులు #ఖాళీ #ఖాళీ_ముచ్చట్లు