Nojoto: Largest Storytelling Platform

కూతురు వేరే కులం వాడిని ప్రేమిస్తే వాడిని చంపేస్తా

కూతురు వేరే కులం వాడిని ప్రేమిస్తే వాడిని చంపేస్తారు కదా!!
కానీ ఒక డౌట్ కొట్టేస్తుంది సార్....
-నువ్వు పుట్టినపపుడు అమ్మ కన్నా ముందు నిన్ను తన చేతిలోకి తీసుకొని డాక్టర్ కులం వేరే...
-నీకు చదువు చెప్పే గురువు కులం వేరే..
- నువ్వు రోజు కలిసి తిరిగే మనుషుల కులం వేరే 
- నీకు పెళ్లి చేసే పంతులు కులం వేరే
- నీక్ ఏక్సిడెంట్ అయితే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లే అంబులెన్స్ డ్రైవర్ కులం వేరే
- నీకు రక్తం అవసరం అయితే రక్త దానం చేసిన వాడి కులం వేరే 
- ఆకరికి నువ్వు చనిపోయిన తర్వాత కట్టెలో కల్చేది కూడా వేరే కులం వాడే 
- నీ పుట్టుక నుండి చావు వరకున్నీకు వేరే కులం వాడి అవసరం ఉంటుంది
కానీ జీవితం లో అతి ముఖ్యమైన ఓ మనిషి ప్రేమకి వేరే కులం వద్దు??

అబ్బా ఏం లాజిక్ సార్???👏👏👏👏👏 #areyouawake