Nojoto: Largest Storytelling Platform

పువ్వు అనందిస్తుంది కడకు అమ్మ ఒడి చేరిందని వర్షం హ

పువ్వు అనందిస్తుంది కడకు అమ్మ ఒడి చేరిందని
వర్షం హర్షిస్తుంది కొత్త చిగురు చిగురిస్తుందని
మేఘం తెరలు కట్టగా..
పుడమి అనందాహ్లాదాలు సువాసనలుగా వెల్లువెత్తుతాయి..
ఇంకొక మహా వృక్షం జీవులకై మొలకెత్తబోతోందని..
 
#yqbaba #yqkavi #teluguvelugu #pmtelugu  #YourQuoteAndMine
Collaborating with  Mounika Pudari

Transliterated Version:-

Puvvu anandistundi kaḍaku am'ma oḍi cērindani...
Varṣaṁ harṣistundi kotta ciguru ciguristundani

amaterasu9739

amaterasu

New Creator

#yqbaba #yqkavi #teluguvelugu #pmtelugu #YourQuoteAndMine Collaborating with Mounika Pudari Transliterated Version:- Puvvu anandistundi kaḍaku am'ma oḍi cērindani... Varṣaṁ harṣistundi kotta ciguru ciguristundani #barrycollabs