Nojoto: Largest Storytelling Platform

కళ్ళలో వసంత దృశ్యం నీడతో కదంబ వృక్షం కృష్ణా నను రమ

కళ్ళలో వసంత దృశ్యం
నీడతో కదంబ వృక్షం
కృష్ణా నను రమ్మంటూ..
మురళిలో మోహన రాగం #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు
కళ్ళలో వసంత దృశ్యం
నీడతో కదంబ వృక్షం
కృష్ణా నను రమ్మంటూ..
మురళిలో మోహన రాగం #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు