Nojoto: Largest Storytelling Platform

ఆల మందలు కాచినావు పాలు పెరుగులు పంచినావు కడుపు నిం

ఆల మందలు కాచినావు
పాలు పెరుగులు పంచినావు
కడుపు నింపే చర్యలల్లో..
మోక్ష సుధలను దాచినావు #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు #వన్నెలయ్య_అకృత #వన్నెలయ్య_ఆర్షన్_శ్రీకృష్ణ #కృష్ణార్పణం
ఇతి గుహ్య తమం శాస్త్రం
రణ క్షేత్రం లో చాలా రహస్యమైంది అంటాడు
రేపల్లెలో విరివిగా పంచాడు.. ఏమిటో ఈ అల్లరి వాడి లీలలు