ప్రసవ వేదనని సైతం జయించి జన్మనిచ్చిన కూతురని మొదటిసారి ఆనందబాష్పాలతో చమర్చిన కళ్లతో చూసిన రోజు కలిగిన ఆనందం చెప్పాలంటే ఆ తల్లి ఆనందబాష్పాలనే అడగాలేమో... అదే కళ్ల ముందు అడుతూపాడుతూ హాయిగా ఎదుగుతున్న కూతురికి కళ్యాణం చేసి వేరేవాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు ఆ తల్లి పడే బాధ ఆ కళ్ల నుంచి కారే కన్నీరునే అడగాలేమో... కనీపెంచిన కూతురు అదే తల్లితండ్రులకు కనురెప్పలా మారినప్పుడు ఆ కన్నవాళ్లు పొందే సాఫల్యత బహుశా ఆ కన్నవాళ్ళ కన్నప్రేమనే అడగాలేమో... #కూతురు #తల్లిదండ్రులు #తల్లి #ప్రేమ #కన్నతల్లిహృదయం #happydaughtersday #కన్నవారికలలు