Nojoto: Largest Storytelling Platform

సరితూగట్లేదే ఏ పేరు ఈ భావోద్వేగానికి... అలవాటైన అల

సరితూగట్లేదే ఏ పేరు
ఈ భావోద్వేగానికి...
అలవాటైన అలజడైనా
మినహాయింపుకు తావివ్వక
క్షణక్షణం గుండెసడిపై 
ఒత్తిడి తెస్తూ 
కలవరపెడుతుందే!
ఇంత చిన్ని జీవితానికిన్ని
మలుపులేంటంటూ 
బిత్తరచూపులు చూస్తూ
నిర్ఘాంతబోతున్న మనసును
చూస్తే తరుక్కుపోతుందే!
మళ్ళీ తన కథని 
తిరగ రాయలనిపిస్తుందే
ఆ మనసుకు తన ప్రాణాన్ని
ఇచ్చెయ్యాలనిపిస్తుందే! #పేరు #భావోద్వేగం #yqbaba #yqkavi #telugu #teluguvelugu
సరితూగట్లేదే ఏ పేరు
ఈ భావోద్వేగానికి...
అలవాటైన అలజడైనా
మినహాయింపుకు తావివ్వక
క్షణక్షణం గుండెసడిపై 
ఒత్తిడి తెస్తూ 
కలవరపెడుతుందే!
ఇంత చిన్ని జీవితానికిన్ని
మలుపులేంటంటూ 
బిత్తరచూపులు చూస్తూ
నిర్ఘాంతబోతున్న మనసును
చూస్తే తరుక్కుపోతుందే!
మళ్ళీ తన కథని 
తిరగ రాయలనిపిస్తుందే
ఆ మనసుకు తన ప్రాణాన్ని
ఇచ్చెయ్యాలనిపిస్తుందే! #పేరు #భావోద్వేగం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

#పేరు #భావోద్వేగం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu