Nojoto: Largest Storytelling Platform

#RIPPriyankaReddy #justicefordevikakgm అల్లారు

#RIPPriyankaReddy  

#justicefordevikakgm

అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లలు,
 ఆటవిక సమాజంలో అత్తవారింటి ఆరళ్ళుకు బలైపోయే కాలం మారింది, 
ఆడ మగ సమానమని ఆడపిల్లలు పిల్లల్ని కని పనిచేసే యంత్రాలు, 
 కాదని గుర్తించే అంతగా సమాజం  సంస్కారం నేర్చుకుంది, - సంతోషం, 
కానీ అభివృధి చెందిన ఈ ఆధునిక సమాజం ఎం చేస్తుంది?  
ఆడపిల్లల్ని ఆటవస్తువులుగా చూస్తూ  ఆడపిల్ల అంటే అనుభవించే వస్తువుగా చూసే కిరాతకులని  జరిగే అమానుషాలని మౌనంగా చూస్తుంది,  
పసిపిల్లల నుండి పండుముసలి దాక వారిలోని ఆడతనానికై ఆశ పడటం ఆరంభం అయింది, 
ప్రేమ నిరాకరిస్తే అత్యాచారం, 
అందంగా కనిపిస్తే అత్యాచారం, 
ఒంటరిగా దొరికితే అత్యాచారం, 
ఆపదలో ఆడపిల్ల సహాయం కోరితే కోరిక తీర్చుకోవాలనే కుసంస్కారం, 
వీధి కుక్కల్లా మీద పడి ఆడదాని వంటిని విందు చేసుకుంటున్నాం అనుకునే,  
అడ్డగాడిదలు  ఉన్నంత కాలం ఆడపిల్లలకి రక్షణ రాదు, 
దయచేసి మారండి ఆడదాని జననాంగం స్వర్గానికి ద్వారం కాదని , 
మన జననానికి చిరునామ అని గుర్తుంచుకోండి. 💔

vinaykumar6768

Voice_of_hrt

New Creator