కోతి ముందు కుప్పిగంతులల్లే పదము నేర్చిన కవిముందే పల్లికలింతలా కోతంటే వానరం మరి నీకేమిర ఇంత సాహసం కోరి కోరి పద వరదలో కొట్టుకుపోతానందువేల హన్నన్న! 🤫🤫 #సమస్యాపూరణ52 #పద్యసరళి #కోతి #కుప్పిగంతులు #yqbaba #yqkavi #telugu #teluguvelugu