Nojoto: Largest Storytelling Platform

నువ్వు ప్రశ్నగా ఉన్నంతకాలం జవాబుల జాడ కుడా దొరకద

నువ్వు ప్రశ్నగా 
ఉన్నంతకాలం 
జవాబుల జాడ
కుడా దొరకదు.

నువ్వు జవాబై 
నడుచుకో 
ప్రశ్నా ప్రపంచం 
పరార్......

నీకు నువ్వే 
ఓ గమ్యం కావాలి 
ఏ గమనం కోసం
నువ్వు చూడకు.

 #ప్రహేళిక #నానీలు 
#మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న
నువ్వు ప్రశ్నగా 
ఉన్నంతకాలం 
జవాబుల జాడ
కుడా దొరకదు.

నువ్వు జవాబై 
నడుచుకో 
ప్రశ్నా ప్రపంచం 
పరార్......

నీకు నువ్వే 
ఓ గమ్యం కావాలి 
ఏ గమనం కోసం
నువ్వు చూడకు.

 #ప్రహేళిక #నానీలు 
#మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న