Nojoto: Largest Storytelling Platform

పిచ్చెకించే ప్రియతమా పరువాలన్ని పదిలమా కరిగిపో

పిచ్చెకించే 
ప్రియతమా
పరువాలన్ని 
పదిలమా 

కరిగిపోయే ఓ 
కాలమా 
నా కవనాలన్ని 
నీ మరోజన్మమా 

నాకలంలో 
కదలాడిన 
కలువో
నా కవనివో 

 #నానీలు #ప్రహేళిక #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న
పిచ్చెకించే 
ప్రియతమా
పరువాలన్ని 
పదిలమా 

కరిగిపోయే ఓ 
కాలమా 
నా కవనాలన్ని 
నీ మరోజన్మమా 

నాకలంలో 
కదలాడిన 
కలువో
నా కవనివో 

 #నానీలు #ప్రహేళిక #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న