Nojoto: Largest Storytelling Platform

White మనసనేది దేవుడిచ్చిన తెల్లకాగితం దానిపై ఆనంద

White మనసనేది దేవుడిచ్చిన తెల్లకాగితం 
దానిపై ఆనందపు అక్షరాలను అందంగా రాస్తావో?
విసర్జించాల్సిన వ్యర్ధాలను వరుసలో రాస్తావో?
నీ విచక్షణకి మాత్రమే వదిలేస్తాడు....
కానీ 
నువ్వేది రాసినా నేనంటే ఏంటి?
 అని ఆలోచించి
 రాసినవి తిరిగి చదివినప్పుడు 
చిన్న చిరునవ్వు వచ్చేలా మాత్రం రాసుకో....

✍🏻Vineelasubramanyam ❤️

©vineelasubramanyam #Night #motivatation #Inspiration #Life #Memories #lesson