Nojoto: Largest Storytelling Platform

విధి ఆడించే ఈ నాటకంలో నీ పాత్ర ఏంటో తెలుసుకో నీ

విధి ఆడించే ఈ నాటకంలో 
నీ పాత్ర ఏంటో తెలుసుకో 
నీ పాత్ర ఉద్దేశం తెలుసుకో
నీ పాత్ర అవసరం తెలుసుకో 
నీ పాత్రను పండించుకో 
ప్రేక్షకుల మనసును గెలుచుకో  #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడించే వింత నాటకంలో మన పాత్ర ఏంటో మనం తెలుసుకోవాలి...

#విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడించే వింత నాటకంలో మన పాత్ర ఏంటో మనం తెలుసుకోవాలి...