Nojoto: Largest Storytelling Platform

బ్రతుకు తెరువు బాటలో ఎన్నో బాధలు.. బిజీ లైఫ్ షెడ్య

బ్రతుకు తెరువు బాటలో ఎన్నో బాధలు..
బిజీ లైఫ్ షెడ్యూల్లో తీరిక లేని రోజులు..

అయినా,మన కోసం కొన్ని క్షణాలు..
మదిలో ఒత్తిడిని తగ్గించే ఔషధాలు..

మరువలేని మధురమైన జ్ఞాపకాలు..
ఆనందాన్ని పంచే పారిజాత పుష్పాలు..

కాలాన్ని కాసేపు వెనక్కి తోసే నిమిషాలు..
స్నేహితుల్ని ఒకచోట చేర్చు అద్భుతాలు.

అరుదుగా దొరికే అమృతం లాంటి అవకాశాలు..
ఎన్నో ఏళ్లకు జరిగే  get together సెలబ్రేషన్ లు.. get together memories
బ్రతుకు తెరువు బాటలో ఎన్నో బాధలు..
బిజీ లైఫ్ షెడ్యూల్లో తీరిక లేని రోజులు..

అయినా,మన కోసం కొన్ని క్షణాలు..
మదిలో ఒత్తిడిని తగ్గించే ఔషధాలు..

మరువలేని మధురమైన జ్ఞాపకాలు..
ఆనందాన్ని పంచే పారిజాత పుష్పాలు..

కాలాన్ని కాసేపు వెనక్కి తోసే నిమిషాలు..
స్నేహితుల్ని ఒకచోట చేర్చు అద్భుతాలు.

అరుదుగా దొరికే అమృతం లాంటి అవకాశాలు..
ఎన్నో ఏళ్లకు జరిగే  get together సెలబ్రేషన్ లు.. get together memories
mohan8732603012271

mohan

New Creator