Nojoto: Largest Storytelling Platform

మనుషుల మీద,మనుషుల వ్యక్తిత్వాల మీద సరైన అవగాహన,స్ప

మనుషుల మీద,మనుషుల వ్యక్తిత్వాల మీద సరైన అవగాహన,స్పష్టత వచ్చిన నాడు 
ఏ మనిషీ ఎవరి నుండీ ఏదీ ఆశించడు..

తెలిసీ ఆశించడమంటే ఐతే ప్రేమో లేక వెర్రో లేక  మూర్ఖత్వమో అయ్యుండాలి! #మనుషులు #వ్యక్తిత్వం #అవగాహన #telugu #teluguvelugu #స్పష్టత

#మనుషులు #వ్యక్తిత్వం #అవగాహన #Telugu #teluguvelugu #స్పష్టత