Nojoto: Largest Storytelling Platform

#నాఛాలెంజ్ విజేతగా Chan

                           #నాఛాలెంజ్ విజేతగా Chandra Mouli ni ప్రకటిస్తున్నాను. ప1 Kumar and Sai durga Gayatri గారు పోటి పడి రాసిన సన్నివేసాలు,  DivyaVani gaaru రాసిన రెండు పంక్తుల పిచుక పిల్లల ఎదురుచూపులు నచ్చాయి. కాని మౌళి రాయకపోయుంటే @అఘోరా   గారిని ప్రకటించి ఉండే వాడిని ఏమో!

నేను ఇస్తున్నప్పుడు ఈ నాఛాలెంజ్ అంత కష్టం అనిపించలేదు. మనం అందరం సాధారణంగా రాస్తూనే ఉంటాం. కాని దానికొక పేరు పెట్టి ఇలా రాయమని అడగడం వల్ల కష్టం అయినట్లుంది.

"ఎంతసేపు ఊహ ప్రపంచమేనా... చందమామ సముద్రాలేన ప్రేమ కవుల వస్తువులు... నేను చేసిన ఉల్లిదోశ

amaterasu9739

amaterasu

New Creator