Nojoto: Largest Storytelling Platform

ఎదురుచూపుకర్ధమేంటో తెలీదు గాని నువ్వెదురు చూసిన వా

ఎదురుచూపుకర్ధమేంటో తెలీదు గాని
నువ్వెదురు చూసిన వారు నీకై ఎదురుచూసిన నాడే దానికో పరమార్ధం  పరమార్ధమర్ధమైనా అర్ధంలోనే ఆగిపోతూ 
అర్ధం దగ్గరే సరిపెట్టుకునే అల్ప సంతోషివి. 
కొందరికి జాలనిపించినా,మరికొందరికి
మూర్ఖత్వమనిపించినా 
నాకెందుకో గర్వంగా అనిపిస్తుంటుంది.
ఎందుకంటే ఏదేమైనా నువు నువ్వే మనసా... 
నీకై చూడని ఆ చూపుకైనా 
నీ ఎదురుచూపులో నువు చూసే ఆ చూపుంది చూసావు.......

పరమార్ధమర్ధమైనా అర్ధంలోనే ఆగిపోతూ అర్ధం దగ్గరే సరిపెట్టుకునే అల్ప సంతోషివి. కొందరికి జాలనిపించినా,మరికొందరికి మూర్ఖత్వమనిపించినా నాకెందుకో గర్వంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏదేమైనా నువు నువ్వే మనసా... నీకై చూడని ఆ చూపుకైనా నీ ఎదురుచూపులో నువు చూసే ఆ చూపుంది చూసావు....... #yqbaba #Telugu #lovequotesbysrilathalion #yqkavi #పరమార్ధం #బానిస